Indian Politics
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కొత్త మార్గదర్శకాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కొత్త మార్గదర్శకాలు

Eenadu1h
THE BRIEF
1

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

2

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం వెర్టికల్‌ రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా స్థానిక సంస్థల వారీగా కేటాయించాలని స్పష్టం చేసింది.

3

స్థానిక సంస్థల వారీగా ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.