
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కూటమి నేతలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఎన్నికలు జరిగితే కూటమి గెలుస్తుందనే భయంతోనే రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని వారు తెలిపారు.
ఈ అరాచకాలకు సంబంధించిన ఆధారాలను పెన్ డ్రైవ్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అందజేసి సిట్ వేయాలని కోరారు.