
స్కాట్లాండ్ ఆటగాడు లైల్ రాబర్ట్సన్ కెనడాతో జరిగిన మ్యాచ్‌లో 10 ఓవర్లలో 52 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
వన్డే అరంగేట్ర మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన స్పిన్నర్‌గా 23 ఏళ్ల రాబర్ట్సన్ చరిత్రకెక్కాడు.
ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ 170 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.