
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి జనసేన శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు సాధించామని ఆయన తెలిపారు.
కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు.