Education
ఐఐటీ ఖరగ్‌పూర్ 75వ వార్షికోత్సవం: సుందర్ పిచాయ్ సందేశం

ఐఐటీ ఖరగ్‌పూర్ 75వ వార్షికోత్సవం: సుందర్ పిచాయ్ సందేశం

AP7AM1h
THE BRIEF
1

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన విద్యాభ్యాసం జరిగిన ఐఐటీ ఖరగ్‌పూర్ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపారు.

2

హ్యారీస్ మెస్ భోజనం, B308 రూమ్ జ్ఞాపకాలు, తన జీవిత భాగస్వామి అంజలిని కలవడం వంటి మధుర క్షణాలను ఆయన నెమరువేసుకున్నారు.

3

తన జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఐఐటీ ఖరగ్‌పూర్ పాత్ర ఎంతో ఉందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.