
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన విద్యాభ్యాసం జరిగిన ఐఐటీ ఖరగ్పూర్ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపారు.
హ్యారీస్ మెస్ భోజనం, B308 రూమ్ జ్ఞాపకాలు, తన జీవిత భాగస్వామి అంజలిని కలవడం వంటి మధుర క్షణాలను ఆయన నెమరువేసుకున్నారు.
తన జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఐఐటీ ఖరగ్పూర్ పాత్ర ఎంతో ఉందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.