
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'లేక్ ఆంటారియో' పేరును 'లేక్ అమెరికా'గా మార్చాలని నిర్ణయించడాన్ని కెనడా నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఆంటారియో ప్రీమియర్ డౌగ్ ఫోర్డ్ కెనడా తీరంలో భారీ సైన్ బోర్డును ఏర్పాటు చేసి ట్రంప్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
ట్రంప్ వైఖరిని పాత రాక్ బ్యాండ్‌తో పోలుస్తూ కెనడా నేతలు ఎద్దేవా చేయడంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.