
టాటా సన్స్ చైర్మన్గా ఎన్. చంద్రశేఖరన్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఈ పరిణామంతో టాటా కెమికల్స్, టాటా మోటార్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ షేర్లు భారీ లాభాలను ఆర్జించాయి.
చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరితో ముగియనుంది.