
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' చిత్ర గ్లింప్స్‌పై వివాదం చెలరేగింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను హిట్లర్ ముందు సైడ్కిక్లా చూపించడం ఆయనను కించపరిచేలా ఉందని మనవడు చంద్రకుమార్ బోస్ ఆవేదన వ్యక్తం చేశారు.
దర్శకుడు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మరియు ఆ సన్నివేశాలను వెంటనే మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.