
పార్లర్కు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోనే పండిన బొప్పాయితో సులువుగా ఫేషియల్ చేసుకోవచ్చు.
బొప్పాయి గుజ్జుకు కలబంద గుజ్జు, తేనె కలిపి ముఖానికి రాస్తే గోల్డెన్ ఫేషియల్ ఫలితం లభిస్తుంది.
అలాగే బొప్పాయి ఆకులు డెంగీ వంటి వ్యాధులలో ప్లేట్లెట్లు పెంచడానికి ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి.