Economy
ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం వాటాను విక్రయించనున్న ఎస్‌బీఐ

ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం వాటాను విక్రయించనున్న ఎస్‌బీఐ

Andhrajyothy55m
THE BRIEF
1

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ఐపీఓ ద్వారా ఎస్‌బీఐ 0.65 శాతం, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ 0.35 శాతం వాటాను విక్రయించనున్నాయి.

2

ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐకి 3.23 శాతం, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌కు 4.33 శాతం వాటా ఉన్నట్లు చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.

3

హౌసింగ్ రుణాల విభాగంలో తమ మార్ట్‌గేజ్ పోర్ట్‌ఫోలియో ఈ త్రైమాసికంలో రూ.10 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.