
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 నాలుగో వారం ఎలిమినేషన్లో భాగంగా హౌస్ నుంచి కామనర్‌గా ప్రవేశించిన శ్రిష్టి వెనుదిరిగింది.
చివరకు డేంజర్ జోన్లో నిలిచిన షాలినీ, శ్రిష్టిలలో ఓటింగ్ ఆధారంగా శ్రిష్టి ఎలిమినేట్ అయినట్లు వార్తలు వచ్చాయి.
ఈ వారపు ఓటింగ్ ప్రక్రియలో ఊహించని సంచలన ట్విస్టులు చోటుచేసుకున్నాయి.