అధికంగా కూలింగ్ వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ మందగించి, కడుపులో అసౌకర్యం కలిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా సాధారణ నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా వేసవిలో కూలింగ్ వాటర్ తాగే అలవాటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.