
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో కోటి ఎకరాలను నిషేధిత 22ఏ జాబితాలో చేర్చారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు.
ప్రభుత్వం భూదందాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, ప్రజల ఆస్తులను కాపాడాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.