Sports
వెస్టిండీస్‌తో మూడో వన్డేకు పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ దూరం

వెస్టిండీస్‌తో మూడో వన్డేకు పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ దూరం

ap7am1h
THE BRIEF
1

వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

2

గువహటిలో జరిగిన రెండో వన్డేలో తొడ కండరాల గాయం (హ్యామ్‌స్ట్రింగ్) బారిన పడిన పేస్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ మూడో వన్డేకు దూరమయ్యాడు.

3

గాయం తీవ్రతను అంచనా వేసేందుకు ఆయనను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు పంపుతుండగా, అతని స్థానంలో అన్షుల్ కంబోజ్‌ను జట్టులోకి తీసుకోనున్నారు.