
ఐసీసీ పురుషుల టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు అభిషేక్ శర్మ తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
మంగళవారం వె వెలింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అతడు 38 బంతుల్లో 113 పరుగులు సాధించాడు.
ఈ అద్భుత ప్రదర్శనతో అభిషేక్ శర్మ మొత్తం 897 పాయింట్లతో ఒక స్థానం మెరుగుపరచుకుని నం.1 స్థానానికి చేరాడు.