
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం విపరీతంగా పెరగడంతో వాతావరణ నిపుణులు దీనిని సూపర్ ఎల్‌నినోగా అభివర్ణిస్తున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర విపత్తుల కారణంగా అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలంలో అత్యధిక ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది.
ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల మార్చి నాటికి భారత్‌లో దాదాపు 55 వేల మరణాలు సంభవించవచ్చని అంచనా వేస్తున్నారు.