కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి ప్రవహించడాన్ని యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు, ఇది గుండె మంటకు దారితీస్తుంది.
యాసిడ్ రిఫ్లెక్స్ లక్షణాలలో గొంతులోకి పుల్లటి ద్రవం రావడం, ఛాతీలో మంట ఉంటాయి.
గుండె మంటకు, గుండె ఆరోగ్యానికి సంబంధం లేదు; కారం, ఫ్రైడ్ ఫుడ్స్, కాఫీ, టీ, ఆల్కహాల్ దీనికి కారణమవుతాయి.