హర్ష్ రోషన్ కథానాయూకుడిగా నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'తెల్లకాగితం'.
బలమైన ప్రచారంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందనే దానిపై సమీక్షలు వెలువడ్డాయి.