International
అమెరికా హౌస్ కమిటీ ఆదేశాలను తిరస్కరించిన నెవిల్ రాయ్ సంస్థలు

అమెరికా హౌస్ కమిటీ ఆదేశాలను తిరస్కరించిన నెవిల్ రాయ్ సంస్థలు

Eenadu2h
THE BRIEF
1

అమెరికా హౌస్ కమిటీ జారీ చేసిన ఆదేశాలను వ్యాపారవేత్త నెవిల్ రాయ్ సింగంకు చెందిన నాన్-ప్రాఫిట్ సంస్థలు ఖరాఖండీగా తిరస్కరించాయి.

2

దేశంలో జరుగుతున్న వివిధ నిరసనలకు ఈ సంస్థల ద్వారా నిధులు అందుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

3

అయితే కమిటీ విచారణలో భాగంగా తపాలా ద్వారా కోరిన ఆర్థిక రికార్డులను తాము సమర్పించబోమని ఆ సంస్థలు స్పష్టం చేశాయి.