
ఇరాన్లోని ఇంధన మౌలికవనరులు, అణు కేంద్రాలే లక్ష్యంగా అతి భారీ దాడులకు అమెరికా మిలటరీ సన్నాహాలు చేస్తోంది.
మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పిలిచే 9.8 టన్నుల బరువైన ఎంఓఏబీ బాంబును ప్రయోగించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతిచ్చారు.
నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు ముగిశాక పిక్యాక్స్ పర్వతం అడుగున ఉన్న అణుకేంద్రంపై దాడి చేస్తామని ట్రంప్ వెల్లడించారు.