International
UK: చితాభస్మం మార్చిన అంత్యక్రియల నిర్వాహకుడికి 20 ఏళ్ల జైలు

UK: చితాభస్మం మార్చిన అంత్యక్రియల నిర్వాహకుడికి 20 ఏళ్ల జైలు

Eenadu2h
THE BRIEF
1

బ్రిటన్‌లో 200 మందికి పైగా కుటుంబాలకు వారి ఆత్మీయుల చితాభస్మాన్ని మార్చి మోసం చేసిన రాబర్ట్ బుష్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష పడింది.

2

ఈశాన్య ఇంగ్లాండ్‌లోని హల్ క్రౌన్ కోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

3

48 ఏళ్ల రాబర్ట్ బుష్ అంత్యక్రియల నిర్వాహకుడిగా ఉంటూ పలు అక్రమాలకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.