ఎంతోమందిని వేధించే ఆరోగ్య సమస్యల్లో మధుమేహం ప్రధానమైనది.
ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అందులో భాగంగా రాత్రి భోజనం (డిన్నర్) త్వరగా ముగించాలని సలహా ఇస్తున్నారు.