
టాలీవుడ్ హీరో ప్రిన్స్ సెసిల్, న్యూజిలాండ్‌కు చెందిన ఎన్ఆర్ఐ సాయి మాచిరాజును సోమవారం న్యూజిలాండ్‌లో వివాహం చేసుకున్నారు.
వీరిద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లిలో పరిచయం ఏర్పడగా, ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం జరిగింది.
ప్రిన్స్ సెసిల్ 'బస్ స్టాప్', 'నీకు నాకు డాష్ డాష్' వంటి సినిమాలతో గుర్తింపు పొందారు.