
ఫిలిప్పీన్స్‌లోని పాలవాన్ ప్రావిన్స్‌లో 'MV జూన్ ఆస్టర్' అనే పడవలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారు.
ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 134 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండగా, అందులో 42 మందిని మాత్రమే రక్షించగలిగారు.
ప్రస్తుతం మరో 87 మంది ఆచూకీ తెలియరాలేదని కోస్ట్ గార్డ్ కెప్టెన్ నోమి కయాబ్యాబ్ వెల్లడించారు.