నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత తీవ్రంగా ఉంది.
రోగులకు అవసరమైన కనీస మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు వెంటనే స్పందించి మందుల సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.