
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలోని 325 సర్వే నెంబరులో రెవెన్యూ అధికారులు 388 ఎకరాల భూమిని సర్వే చేస్తున్నారు.
అయితే ఈ భూముల్లో తమకూ వాటా ఉందని పేర్కొంటూ శివారు వెంకటాపూర్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
ఎర్రవల్లి గ్రామస్థులకు 250 ఎకరాలు మాత్రమే ఉందని, మిగిలిన భూమిలో హక్కుల కోసం కాస్రా, సిత్వార్ రికార్డుల ప్రకారం సర్వే చేయాలని డిమాండ్ చేశారు.