
1990 నాటి కశ్మీరీ పండిట్ సర్లా భట్ హత్య కేసులో తన ప్రమేయం లేదని పేర్కొంటూ యాసిన్ మాలిక్ శ్రీనగర్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
ఈ కేసులో న్యాయపోరాటం చేయనని, తనకు మరణశిక్ష విధించాలని కోరుతూ ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
హత్య జరిగిన సమయంలో తాను కోమాలో ఉన్నానని, తనపై మోపిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు.