చిత్తూరు జిల్లా గుడిపాల నుంచి తెదేపా జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మమత శ్రీ.
ఆమె మరియు ఆమె కుటుంబసభ్యుల పేరిట మొత్తం రూ.172.27 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
ఈ వివరాలను ఆమె తన ఎన్నికల అఫిడవిట్లో అధికారికంగా వెల్లడించారు.