కడప జిల్లాకు చెందిన రైతు కర్ణ వరదారెడ్డి అవకాడో సాగు ద్వారా ఆదాయాన్ని పెంచుకున్న తీరును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
ఆదివారం ప్రసారమైన తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని ఈ రైతు కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు.