
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీ అయిన బైనాన్స్ క్రిప్టో డిపాజిట్లు, విత్‌డ్రాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
భద్రతా కారణాలరీత్యా బైనాన్స్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో సుమారు 6.3 బిలియన్ డాలర్ల లావాదేవీలపై ప్రభావం పడింది.
సాధ్యమయ్యే హ్యాకింగ్ ముప్పుపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.