
రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ సుమారు రూ. 37,000 నుంచి రూ. 40,000 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు సిద్ధమవుతోంది.
ఈ ఐపీఓ అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ తొలి వారంలో వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సమీకరించిన నిధుల్లో సుమారు రూ. 27,500 కోట్లను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రుణాలను ముందుగానే చెల్లించేందుకు ఉపయోగించనుంది.