Entertainment
అక్టోబర్ 30న విశ్వక్సేన్ 'కల్ట్' సినిమా విడుదల

అక్టోబర్ 30న విశ్వక్సేన్ 'కల్ట్' సినిమా విడుదల

aadabhyderabad1h
THE BRIEF
1

మాస్ కా దాస్ విశ్వక్సేన్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #కల్ట్ అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది.

2

భారతదేశపు తొలి అథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో విశ్వక్సేన్ తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.

3

ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, స్పానిష్ భాషల్లో మల్టీలింగ్వల్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.