
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌కు చెందిన ‘యాపిల్ పే’ డిజిటల్ చెల్లింపు సేవలు భారత మార్కెట్లో త్వరలో ప్రారంభం కానున్నాయి.
యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంలో వచ్చే నెలలో తొలుత యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌తోనూ ఇందుకు సంబంధించి యాపిళ్లు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.