International
నేపాల్‌లో విరిగిపడ్డ మంచు చరియలు.. 10 మంది గల్లంతు

నేపాల్‌లో విరిగిపడ్డ మంచు చరియలు.. 10 మంది గల్లంతు

Sakshi43m
THE BRIEF
1

నేపాల్‌లోని హిమ్‌లుంగ్‌ హిమాల్ పర్వతంపై బేస్‌ క్యాంప్‌పై ఆదివారం ఉదయం భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి.

2

ఈ ప్రమాదంలో వివిధ యాత్రా సంస్థలకు చెందిన 10 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

3

ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు చేపట్టడం మరింత క్లిష్టంగా మారింది.