
నల్ల నువ్వులలో ఉండే విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు కంటి కణాలను కాపాడి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
వీటిలో ఐరన్, క్యాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎముకలు బలంగా మారుతాయి.
బెల్లంతో కలిపి నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల నీరసం తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.