అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారనున్నాయి.
ప్రతినిధుల సభ, సెనెట్లలో డెమోక్రాట్లు ఆధిపత్యం సాధిస్తే అధ్యక్షుడు ట్రంప్‌ను ఇరుకున పెట్టే అవకాశం ఉంది.
ట్రంప్‌కు వీటో అధికారం ఒక అస్త్రంగా మిగిలింది.