బీసీసీఐలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, వీవీఎస్ లక్ష్మణ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
అజిత్ అగార్కర్ స్థానంలో లక్ష్మణ్ చీఫ్ సెలెక్టర్‌గా లేదా అంతకంటే పెద్ద పదవిలో నియమితులయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
టీమిండియా కోచింగ్ మరియు సెలక్షన్ విభాగాల్లో సమూల మార్పులు చేసేందుకు బోర్డు సిద్ధమవుతోంది.