ఇన్ఫినిక్స్ సంస్థ నుంచి GT 50 Pro గేమింగ్ ఫోన్ రూ.69,999 ధరతో మార్కెట్లోకి విడుదలైంది.
ఈ స్టైలిష్ గేమింగ్ ఫోన్‌తో పాటు ఏకంగా రూ.16,000 విలువైన యాక్ససరీస్ ఉచితంగా లభిస్తాయని కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ ఇండియాలో 144Hz డిస్ప్లే వంటి ప్రత్యేకతలతో వస్తోంది.