
తెలంగాణ బీసీ ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రెయినింగ్ సెంటర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2027 పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది.
ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ సంస్థ ఉచిత కోచింగ్ అందించనుంది.
ఆసక్తి గల అభ్యర్థులు హైదరాబాద్లోని కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.