నటుడు ఎన్టీఆర్ తన పెంపుడు కుక్క 'భగీర' మృతితో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
గత నాలుగేళ్లుగా కుటుంబ సభ్యుడిలా మెలిగిన భగీరను కోల్పోవడం పట్ల ఎన్టీఆర్ తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఇటీవల ఎన్టీఆర్ తన భుజానికి ఆపరేషన్ జరిగిన సమయంలో కూడా భగీరతో ఉన్న ఫోటోలను ఆయన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు.