International
పాకిస్థాన్‌లో మసీదుపై ఆత్మాహుతి దాడి: 21 మంది మృతి

పాకిస్థాన్‌లో మసీదుపై ఆత్మాహుతి దాడి: 21 మంది మృతి

Eenadu54m
THE BRIEF
1

వాయవ్య పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తూన్‌ ఖ్వా రాష్ట్రంలో మసీదుపై ఆత్మాహుతి బాంబుదాడి జరిగింది.

2

శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా జరిగిన ఈ దాడిలో కనీసం 21 మంది మరణించారని అధికారులు తెలిపారు.

3

ఈ దుర్ఘటనలో సుమారు 78 మంది గాయపడినట్లు సమాచారం.