
బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
రానున్న ఐదు రోజుపాటు పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసే ముప్పు ఉందని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైపు 'ఆర్నాబ్' తుపాను దూసుకొస్తోందని అధికారులు తెలిపారు.
తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.