
ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా వాడుతున్న పేపర్ స్ట్రాల వల్ల క్యాన్సర్ ముప్పు ఎక్కువని కొరియా సైంటిస్టుల అధ్యయనంలో తేలింది.
సౌత్ కొరియా పర్యావరణ, ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగిందని కిమ్ వి-సాంగ్ తెలిపారు.
పేపర్ స్ట్రాల తయారీ, వినియోగం, డిస్పోజ్ చేసే ప్రక్రియలో క్యాన్సర్ కారక ఉద్గారాలు సంప్రదాయ స్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.