Technology
స్క్రీన్ పగలడం వల్లే కొత్త ఫోన్ల కొనుగోలు

స్క్రీన్ పగలడం వల్లే కొత్త ఫోన్ల కొనుగోలు

AP7AM1h
THE BRIEF
1

కార్నింగ్ సంస్థ నిర్వహించిన సర్వేలో 53 శాతం మంది భారతీయులు తమ ఫోన్ స్క్రీన్ పగలడం వల్లే కొత్త ఫోన్ కొంటున్నట్లు వెల్లడైంది.

2

గత ఏడాదిలో 87 శాతం మంది వినియోగదారులు తమ ఫోన్‌ను కనీసం ఒక్కసారైనా కింద పడేశామని, 56 శాతం మంది ఫోన్ మన్నికపై ఆందోళన చెందుతున్నామని తెలిపారు.

3

రిపేరు ఖర్చు ఎక్కువగా ఉండటంతో ప్రతి ఐదుగురిలో ఒకరు ఫోన్ పగిలినప్పుడు కొత్తది కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతున్నారని సర్వే పేర్కొంది.

4

skip