
కదులుతున్న రైలును ఎక్కబోయి జారిపడిన ఒక వ్యక్తిని ట్రాఫిక్ కానిస్టేబుల్ తన సమయస్ఫూర్తితో ప్రాణాలతో కాపాడారు.
ఈ సాహసోపేతమైన ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి రావడంతో ప్రశంసలు వ్యక్తమయ్యాయి.
ప్రమాదం నుంచి వ్యక్తిని రక్షించిన ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రతిభను, తక్షణ స్పందనను జిల్లా ఎస్పీ జగదీశ్ ప్రత్యేకంగా అభినందించారు.