Indian Politics
మోదీ ప్రజా సేవ 25 ఏళ్లు: ‘సేవా సంకల్ప్ అభియాన్’

మోదీ ప్రజా సేవ 25 ఏళ్లు: ‘సేవా సంకల్ప్ అభియాన్’

Andhrajyothy48m
THE BRIEF
1

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 వసంతాల ప్రజా సేవను పూర్తి చేసుకున్నారు.

2

దీనిని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తెలిపారు.

3

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో పోటీలు నిర్వహించడంతో పాటు 13 రకాల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.