Health & Environment
హైదరాబాద్‌లో పెరిగిన కరెంటు డిమాండ్‌

హైదరాబాద్‌లో పెరిగిన కరెంటు డిమాండ్‌

Eenadu4h
THE BRIEF
1

గ్రేటర్‌ హైదరాబాద్‌లో విద్యుత్తు డిమాండ్‌ సోమవారం గరిష్ఠంగా 4072 మెగావాట్లుగా నమోదైందని అధికారులు తెలిపారు.

2

గత నెల 15వ తేదీన ఇదే డిమాండ్‌ ఏకంగా 4176 మెగావాట్లుగా నమోదైనట్లు సమాచారం.

3

విద్యుత్తు వినియోగం భారీగా పెరగడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయాలు కలుగుతున్నాయి.