Indian Politics
రాయలసీమను తిరుగులేని సీమగా మారుస్తాం: డిప్యూటీ సీఎం పవన్

రాయలసీమను తిరుగులేని సీమగా మారుస్తాం: డిప్యూటీ సీఎం పవన్

Andhrajyothy2h
THE BRIEF
1

రాయలసీమను తిరుగులేని సీమగా మారుస్తామని, రాబోయే రెండేళ్లలో నెలకు రెండు శాటిలైట్లను ఇక్కడి నుంచే ప్రయోగిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.

2

ఐదేళ్లలో కడపకు జగన్ ఏం చేశారో చెప్పాలని నిలదీస్తూ, గొడ్డలిపార్టీ సిద్ధాంతం కుట్రలు, ఫేక్ ప్రచారాలు, హింసా రాజకీయాలు చేయడమేనని విమర్శించారు.

3

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రిలయన్స్ ఈడీ వచ్చి సహకరిస్తే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.