
రాయలసీమను తిరుగులేని సీమగా మారుస్తామని, రాబోయే రెండేళ్లలో నెలకు రెండు శాటిలైట్లను ఇక్కడి నుంచే ప్రయోగిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఐదేళ్లలో కడపకు జగన్ ఏం చేశారో చెప్పాలని నిలదీస్తూ, గొడ్డలిపార్టీ సిద్ధాంతం కుట్రలు, ఫేక్ ప్రచారాలు, హింసా రాజకీయాలు చేయడమేనని విమర్శించారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రిలయన్స్ ఈడీ వచ్చి సహకరిస్తే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.